Read Time:36 Second
1) మొదట మీ మొబైల్ లో ప్లేస్టోర్ లోకి వెళ్లి “Iris Rd”యాప్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి…
2) Iris యాప్ ను ఓపెన్ చేసిన తరువాత ఐరీష్ డివైస్ ను కనెక్ట్ చేయండి…
3) కనెక్ట్ చేసిన తరువాత
Distributer Name
User Name అడుగుతుంది..
Distributer name : iritech
User name : Visiontek
అని టైప్ చేసి ఐరీష్ టెస్ట్ చేయండి సక్సెస్ అని వచ్చినతరువాత “వైస్సార్ పెన్షన్ కానుక “లాగిన్ చేయండి…