0 0
Read Time:1 Minute, 57 Second

నూతనం గా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సాధారణ సేవింగ్స్ అకౌంట్ గానే ఓపెన్ చేస్తారు.. SBI బ్యాంకు కి వెళ్లి నేను మీ bank ద్వారా జీతం తీసుకొంటున్నాను నా అకౌంట్ ని SGSP కి మార్చాలి అని చెబితే వారు ఫారం ఇస్తారు దానిని ఫిల్ చేసి SALARY సర్టిఫికెట్ ఆధార్ PAN జెరాక్స్ ఇస్తే మన అకౌంట్ ని రెండు రోజుల్లో సాలరీ అకౌంట్ గా మారుస్తారు..ముఖ్యంగా గ్రామ సచివాలయి ఉద్యోగులు ఈ విషయము తెలుసుకోండి

ప్రయోజనాలు:-

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు తెలియజేయునది ఏమనగా గత ఆరునెలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా,మరియు ప్రమాదాల కారణంగా మరణించారు వారికి SBI లో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ(SGSP)ఖాతా ఉంటే 20,00,000 ప్రమాద భీమా వస్తుంది,వారి వారసులు 90రోజులలో సంబంధిత బ్యాంక్ మ్యానేజరును సంప్రదిస్తే పైన సూచించిన ప్రకారం క్లైంఫారంను ఇస్తారు. కనుక అవసరం ఉన్న వారికి ఈసమాచారం చేరవేయండి.* వారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉన్నా కనీసం వారి కుటుంబాలకి మనం ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం.. కావున ఇట్టి సమాచారాన్ని అందరితో పంచుకోగలరు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %