Read Time:1 Minute, 6 Second
పాస్టర్ గౌరవ భృతి కొరకు దరఖాస్తు లు అహ్వానించడమైనది
అప్లై చేయుటకు కావాల్సిన పత్రాలు
1.చర్చ్ సొసైటీ చట్టం కింద రిజిస్టర్ అయ్యి ఉండాలి
2.చర్చ్ యొక్క లాండ్ వ్యక్తి పేరు మీద కాకుండా చర్చ్ పేరు మీద రిజిస్టర్ చేసి ఉండాలి
3.చర్చ్ ఇతర ఆదాయాలు కలిగి ఉండకూడదు.
4.పాస్టర్ యొక్క ఆధార్
5.బ్యాంక్ అకౌంట్
6.theology certificate
7.పాన్ కార్డు
8.విద్యార్హత సర్టిఫికేట్
9.చర్చి ఫోటో( చర్చ్ పేరు కనబడే విధంగా)
10 .చర్చ్ యొక్క కరెంట్ బిల్
11. cast certificate / బాప్తీస్మం certificate
12. Rice కార్డు(ఉంటే)
13. income సర్టిఫికేట్
పైన తెలిపిన సర్టిఫికెట్లతో గ్రామ సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్ ని సంప్రదించండి.
చివరి తేది అప్పలిచేయడానికి : 15-05-2021