మహిళా సంరక్షణ కార్వదర్సుల విధులు:

  145

  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని మహిళా సంరక్షణ కార్యదర్శిని పోలీస్‌ తరహా సేవలకు వినియోగిస్తున్నారు. వీరి ద్వారా కూడా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని అపరిచితులు, అసాంఘిక కార్యకలాపాలపైనా వీరు పోలీసులకు సమాచారం ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన పాత్ర పోషిస్తున్నారు.

  మహిళా సంరక్షణ కార్వదర్సుల విధులు:

  • గ్రామాల్లో, వార్డుల్లో జరిగే విషయాలను పోలీస్‌ స్టేషన్‌కు తెలియజేయడం.
  • అసాంఘిక కార్యకలాపాలు జరిగితే రిపోర్టు చేయడం.
  • మహిళల భద్రత కోసం పనిచేయడం.
  • సామాజిక చైతన్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం.
  • బాల్య వివాహాలు అడ్డుకునేందుకు, గృహ హింసను నివారించడానికి, మహిళల భద్రత కోరకు, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించేందుకు..మహిళా సంరక్షణ కార్యదర్శులు అందుబాటులో ఉంటారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here