0 0
Read Time:44 Second

రైస్ కార్డు సంబందించిన సమాచారం :

How to change head of the family in New Rice Card

సమాధానం : అవుతుంది. మొదటగా AePDS మొబైల్ అప్లికేషన్ లో eKYC లో రైస్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేసి self గ ఇంటి పెద్ద ( ఆడ వారి ) ను సెలెక్ట్ చేసుకొని మిగతా రిలేషన్స్ అన్ని కరెక్ట్ గ పెట్టి ఇంట్లో ఒకరి బయోమెట్రిక్ వేసి ధ్రువీకరణ చేయాలి. ఇలా చేసిన కొన్ని రోజుల తరువాత Aepds వెబ్సైటు VRO లాగిన్ లో కార్డు ప్రింట్ చేస్తే హెడ్ మారి వస్తుంది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %