0 0
Read Time:3 Minute, 19 Second

ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి టెక్నికల్ ప్రశ్నలు మరియు సమాధానాలు

_ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఆడిoగ్ గురించి_

*1.ఆరోగ్యశ్రీ కార్డ్స్ లో కొత్తగా యాడ్ చేయాలంటే* వాలంటీర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసిన 7 రోజుల తరువాతనే యాడింగ్ చేయాలి.


*2.ఒకవేళవేరే కార్డులో ఉన్న పర్సన్ ని యాడ్ చేయాలంటే* ఆ పర్సన్ ని ఆ కార్డు లోంచి delete చేసి, ekyc చేసి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను కూడా change చేసిన వారం రోజుల తరువాత ఆడింగ్ చేయాలి.


*3.10 సంవత్సరాల వయసున్న* పిల్లలకు ekyc అవసరం లేదు.


4.ఫొటోస్ అప్లోడ్ చేసేప్పుడు చూసి చేయండి, ఫొటోస్ నాట్ విసిబుల్, రొటేట్ లాంటివి ఇంతవరకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారి లాగిన్ లో మేము చేయడానికి వచ్చేవి.
*ఈ రోజు నుండి ఆ ఆప్షన్ లేదు.ఫొటోస్ నాట్ విసిబుల్, రొటేట్ లాంటి వస్తే రిజెక్ట్ అవుతాయి.


*5.ఏదైనా ఒక పర్సన్ ని యాడ్ చేస్తుంటే సబ్మిట్ చేసేప్పుడు ఆ కార్డు లో ఉన్న ఒక పర్సన్ ని delete చేయమని వస్తే ఎలా?*

అలా వస్తే ఆ పర్సన్ వాలంటీర్ యాప్ లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసి ఉండరు. ఆ పర్సన్ ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసిన వారం రోజుల తరువాత ఆడింగ్ చేస్తే అవుతుంది.


*6.ఒక పర్సన్ ని add చేస్తోంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని uhid నంబర్ డిస్ప్లే అవుతుంది. కానీ ఆ uhid కార్డు లో ఆ పర్సన్ పేరు ఉండదు. ఎలా?*

Add చేస్తున్న పర్సన్ ఆ uhid కార్డు లో లేకపోయినా, ఆ పర్సన్ ఆ ఫ్యామిలీ యొక్క హౌస్ హోల్డ్ లో మ్యాపింగ్ అయి వుంటారు. కనుక ఆ పర్సన్ ని అక్కడినుండి తొలగించి, వారి ని add చేయాల్సిన వాలంటీర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ekyc చేసిన 7 రోజుల తరువాత add చేస్తే అవుతుంది.


7.ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
PDA/WHS ల నవశకం లాగిన్ లో
A. ఫ్రీ పాపులేటెడ్ ఆరోగ్యశ్రీ కార్డు అయితే
GENERATE PRE POPULATED AAEOGYASRI DIGITAL CARD అనే ట్యాబు లో కి వెళ్లి వారి uhid నంబర్ ఎంటర్ చేసి డౌన్న్లోడ్ చేసుకోవచ్చు.


B. ఫ్రెష్ అప్లికేషన్ అయితే PDA/WHS ల నవశకం లాగిన్ లో GENERATE AAROGYASRI DIGITAL CARD అనే ట్యాబు లోకి వెళ్లి కార్డు డౌన్లోడ్ చెస్కోవచ్చు.


8.సంవత్సర ఆదాయం ఎక్కువ గా ఎంటర్ చేయడం వలన *ఆరోగ్యశ్రీ* కార్డ్స్ కు in eligible అయిన కుటుంబాలకు PDA/WHS ల GSWS లాగిన్ లో FRESH అప్లికేషన్ చేయండి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %