కరోనా టీకా వేయించుకున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీకా వేయించుకున్నప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, OTP వస్తుంది. OTP ఎంటర్ చేస్తే టీకా వేయించుకున్నవారి వివరాలు, సర్టిఫికెట్, రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలి అనే వివరాలు ఉంటాయి.

కోవిడ్ వాక్సిన్ పొందినవారు సర్టిఫికేట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి

మీరు కోవిడ్ టీకా లేదా వాక్సిన్ వేయుంచుకోవాలని అనుకుంటున్నారా ఇతే ఈరోజే రెజిస్టర్ చేసుకోండి

కోవిడ్ టీకా లేదా వాక్సిన్ రిజిస్ట్రేషన్

https://selfregistration.cowin.gov.in/