Read Time:1 Minute, 12 Second
Arogya sri card New/Adding/Marriage Splitting Procedures
- కొత్త ఆరోగ్య శ్రీ కార్డు :
ఎవరికి అయితే కొత్త కార్డు కావాలో వారు అందరు హౌస్ హోల్డ్ మాపింగ్ చేసకొని కొన్ని రోజుల తరువాత డిజిటల్ అసిస్టెంట్ గ్రామ వార్డ్ సచివాలయం లాగిన్ నందు కొత్త కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు. - సభ్యుల చేర్పు :
a.కొత్తగ పెళ్లి అయ్యి కోడలు అత్తగారి కార్డు లో చేర్పు :
మొదటగా కొత్తగా పెళ్లి అయిన కోడళను అత్తగారి ఇంటిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయవలెను. అలా చేసిన తరువాత అమ్మాయి వల్ల కార్డు లో అమ్మాయి పెళ్ళికి ముందు ఉంటే అక్కడ Migration Due Marriage అని డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో సబ్మిట్ చెయ్యాలి. ముందు గ లేక పోతే చెయ్యనవసరం లేదు. అప్పుడు అత్తగారి పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నవశకం నందు అడిషన్ పెట్టుకోవాలి.
