0 0
Read Time:2 Minute, 3 Second

💥బీమా రీ-సర్వే (New App V 2.0) సందేహాలు, వాటి సమాధానాలు :

1. App login ఎవరికి..?
Ans: వాలంటీర్స్ కి…

2. లాగిన్ ID & Password ఏమిటీ..?
Ans: వాలంటీర్స్ ఫోన్ నెంబర్ and OTP…

3. App లో ఎటువంటి data push చేశారు..?
Ans: Gsws నుండి తీసుకున్న వాలంటీర్స్ వైస్ data ని రైస్ కార్డు బేస్ చేసుకొని push చేయడం జరిగింది…

4. ఏమిటీ ఈ Scheme..?
Ans: 18-50 లోపు natural డెత్ అవితే 100000/- గవర్నమెంట్ వెంటనే చెల్లిస్తుంది…

18-70 లోపు ఆక్సిడెంట్ డెత్ అవితే గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్లకి 500000/- చెల్లిస్తారు…

Disablity కి యింకా క్లారిటీ రాలేదు…

💥5. బ్రేడ్ eraner ని చేంజ్ చేయవచ్చా..?
Ans: చేయవచ్చు…

6. Ineligible చేయడానికి ఆప్షన్ ఉందా..?
Ans: అన్ని కారణాల తో enable చేస్తున్నారు…

💥7. పాలసీ దారుడికి, నామినీ కి బ్యాంకు అకౌంట్స్ అవసరమా..?
Ans: పాలసీ దారునికి అవసరం లేదు, కాని నామినీ కి ఉండాలి…

8. నామినీ గా ఎవరిని సెలెక్ట్ చెయ్యాలి..?
Ans: Spouse (భార్య/భర్త) ఫస్ట్ ఆప్షన్. తరువాత benificiary ఛాయస్. 💥Same రైస్ కార్డు లో లేకపోయినా ప్రాబ్లెమ్ లేదు…

💥9. ఆధార్ హిస్టరీ అందరికి కావాలా..?
Ans: అవసరం లేదు, PSS (ప్రజా సాధికారత సర్వే) data తో tally చేసి అవసరమైన వాళ్లకే enable చేస్తారు…

💥10. బయోమెట్రిక్ Authentication ఎవరి దగ్గర తీసుకోవాలి..?
Ans: బ్రేడ్ earner కి complasory, నామినీ కి ఆప్షనల్ మరియు వాలంటీర్స్ కూడా బయోమెట్రిక్ వేయాలి…

11. వాలంటీర్స్ resign చేస్తే ఏమి చేయాలి..?
Ans: WEA కు కూడా Bima App login Credentials ఇస్తామని చెప్పారు…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %